Oppo K12X బడ్జెట్ ధరకే.. భారీ ఫీచర్లతో 5G మొబైల్.! 10 d ago

Oppo సంస్థ స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో తక్కువ ధరకే సూపర్ క్వాలిటీ కెమెరాలు అందించి తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇప్పుడు Oppo K12X మొబైల్ తో ఆకట్టుకునే ఫీచర్లతో.. వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. తక్కువ ధరలోనే అత్యాధునిక ఫీచర్లుతో 5G అనుభవాన్ని అందిస్తుంది. బడ్జెట్ ధరలో హై క్వాలిటీ కెమెరాను అందించడం దీని ప్రత్యేకత. Oppo K12X ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి!
Oppo K12X ఫీచర్లు:
ప్రాసెసర్: MediaTek Dimensity 6300
డిస్‌ప్లే: 6.67-అంగుళాల LCD
రిఫ్రెష్ రేట్: 120Hz
పీక్ బ్రైట్‌నెస్: 1000 nits
బ్యాటరీ: 5100mAh
ఛార్జింగ్: 45W Super VOOC ఫాస్ట్ ఛార్జింగ్
బ్యాక్ కెమెరా: 32MP + 2MP
ఫ్రంట్ కెమెరా: 8MP
వేరియంట్స్:
- 6GB RAM + 128GB స్టోరేజ్
- 8GB RAM + 256GB స్టోరేజ్
ఆపరేటింగ్ సిస్టమ్: Android 14, Color OS
కనెక్టివిటీ ఫీచర్లు:
- బ్లూటూత్ 5.3
- Wi-Fi 5
- 3.5mm ఆడియో జాక్
- 5G డ్యూయల్ సిమ్ స్లాట్ + హైబ్రిడ్
ఫోన్ రంగులు:
- బ్రీజ్ బ్లూ
- ఫీథెర్ పింక్
- మిడ్‌నైట్ వయొలెట్
లోపాలు:
ఈ ఫోన్ ప్రాసెసర్ తక్కువ కావడం వల్ల గేమింగ్ అనుభవాన్ని పెద్దగా కల్పించలేదు. కెమెరా అద్భుతంగా ఉన్న సెల్ఫీ విషయంలో కొంచెం అసంతృప్తి కనపరిచింది.
ప్రస్తుతం ఈ ఫోన్ అన్ని షోరూమ్స్ లో అందుబాటులో ఉంది. దీని ధర మొదట రూ.8,999 ఉన్న.. అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో క్రేజ్ పెరగడం వల్ల రూ.12,999 కు పెరిగిపోయింది. ఉన్న ధరకంటే ఎక్కువ పెంచారంటే ఊహించుకోండి ఈ ఫోన్ ఎంత బాగుందో. HD+ డిస్‌ప్లే, Wi-Fi 5, మరియు NFC లేకపోవడం వంటి కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. తక్కువ ధరలో 5G ఫోన్ కావాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.
ఇది చదవండి: Vivo Y19e--5500mAh బ్యాటరీ, AI కెమెరా వంటి సూపర్ ఫీచర్లు...కేవలం రూ.7,999కే